Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2025, 1:21 pm Posted by : ramakrishna

రెవెన్యూ అడిషనల్ సెక్రెటరీ వీఆర్ఎస్ కు ఆమోదం

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ రెవెన్యూ శాఖ అడిషనల్ సెక్రెటరీ, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు నరేందర్ రావు వీఆర్ఎస్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.