రేవంత్ పాలన నియంత పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చూస్తే నియంత పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు బీ ఆర్ ఎస్ ఎం ఎల్ ఏ, ఎం ఎల్...