42 శాతం బీసీల రిజర్వేషన్ల పేరిట రేవంత్ డ్రామా
రేవంత్ బీసీ రిజర్వేషన్లు సాధిస్తే పదవికి రాజీనామా చేస్తా బీసీలు ఒక్కటిగా పోరాడుతూ 2028లో రాజ్యాధికారం అందుకుంటాం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిజామాబాద్, బతుకమ్మ : 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ ది నాటకం.. బీసీల రిజర్వేషన్ల పేరిట రేవంత్ డ్రామా ఆడుతున్నారు.. రేవంత్ బిసి రిజర్వేషన్లు సాధిస్తే రాజీనామా చేస్తా అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విలేఖరులతో మాట్లాడుతు.. రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి...