సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు చుక్కెదురు
42% బీసీ రిజర్వేషన్ బిల్లు పిటిషన్ డిస్మిస్ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : 42% బీసీ రిజర్వేషన్ల అమలు కై తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.9 పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 42 శాతం...