రేవంత్ రెడ్డి మాటలకు ముమ్మాటికీ జీరో విలువ
. . . శాసనసభలోనూ మందబలంతో బుల్డోజర్ టాక్టిక్స్‌ను ప్రయోగం . . . ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు పెట్టి కాంగ్రెస్ మద్ధత్తు కోరుతాం . . . వెలుగుమట్ల, మూసీ బాధితుల తరపున అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం . . . బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడేంట్ కల్వకుంట్ల తారాక రామారావు హైదరాబాద్, బతుకమ్మ : మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. మూసీలో జరిగే లక్షల కోట్ల రూపాయల అవినీతికి...