చంద్రబాబుకు గురుదక్షిణ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం

బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో కాళేశ్వరం పై జస్టిస్ ఘోష్ రిపోర్ట్ పొలిటికల్ రిపోర్ట్ గా మారింది బాల్కొండ ఎమ్మెల్యే, మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ :  ఆంధ్రా సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి మేడిగడ్డను నిలిపేసి గోదావరి నీళ్లను...