89 కేసులతో రేవంత్ రెడ్డి టాప్
వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశ రాజకీయాల్లో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్ర నేరాభియోగాలపై అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్భంధంలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రధాని మంత్రినైనా 31 వరోజే పదవి నుంచి తప్పించడానికి ఉద్దేశించిన బిల్లు లోకసభలో హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో ఏకంగా 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా ప్రకటించారు. ఈ సంచలన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్...