ఫీజు బకాయిలు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 23 నెలల పాలనలో అందాల పోటీలకు ఇచ్చిన నిధులు విద్యార్థుల చదువుల ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని, ప్రజా పాలన అంటే కళాశాలలు బంద్ ఉండడం! విద్యార్థులు ఇంటి వద్ద ఉండడమా అని? ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజు...