రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి
... బీజేపీ జిల్లా అధ్యక్షులు, దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి ఒక వర్గం ఓట్ల కోసమే హిందూ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలనిబీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాదు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా...