నాడు తాలు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి తోలు తీయాలి
. . . దొడ్డు వడ్ల పేరుతో రైతులను వేధించడం దారుణం . . . తరుగు పేరుతో క్వింటాల్‌కు 4 - 5 కిలోల కోతలతో రైతుల నిలువు దోపిడీ . . . బడా భీమ్‌గల్, బషీరాబాద్ లలో కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ : రైతులు కష్టపడి పండించిన పంటను నిలువు దోపిడీ చేస్తున్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్...