బీసీల ఆత్మగౌరవంతో రేవంత్ రెడ్డి ఆడుకున్నాడు
బీసీల రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు చేతకాని పాలనను కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు కల్వకుంట్ల కుటుంబంతో ఉన్న ఒప్పందాలు బయటపడొద్దని రేవంత్ వేషాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ హైదరాబాద్, బతుకమ్మ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, చేతకానీ పాలనను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి బీసీల ఆత్మగౌరవంతో ఆడుకున్నాడని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణ చేశారు. హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై, స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇచ్చిన తర్వాత నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ...