ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
. . . పర్యటనలకు, పోటీలకు ఉన్న నిధులు విద్యార్థులకు లేవా ? . . . ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్...