విద్యాలయాలను దేవాలయాలుగా మారుస్తున్న రేవంత్ రెడ్డి
రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు అమలవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల నందు కామన్ డైట్ పోస్టర్ ను ఆవిష్కరించి హ్యాండ్ బుక్ విడుదల చేయడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొన్నారు. ఈ...