సీయం రేవంత్ రెడ్డి ఓక రొటేషన్ చక్రవర్తి
. . బిఅరెస్ బీజేపీలో విలీనం అవటం ఎప్పటికి సాధ్యం కాదు . . పార్టీ అభ్యర్థులను, పార్టీని గెలిపించే వారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలి . . . నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ బతుకమ్మ, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ అమలు కు సాధ్యం కాని హామీలు ఇచ్చి రైతులను, మహిళలను మోసం చేసింది. రాష్ట్రంలో కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి రూ.2 లక్షలు రైతులు ముందు చెల్లించాక ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ ఏమిటన్నారు ....