రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు

  . . . ఈనెల 20 నకొడంగల్ సభలో సీఎం  పాపాల చిట్టా బయటపెడుతాం   . . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ , బతుకమ్మ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాట్ , బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడు అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం కుటుంబ సభ్యులు, మిత్రమండలి, అవినీతిలో రాటుదేలిన మంత్రులతో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తి నిన్న అసెంబ్లీలో తనకు కమీషన్లు...