బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ సిటీ. బతుకమ్మ :  స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ఆడుతున్నాడు అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బీసీ ల మీద రేవంత్ రెడ్డి కి కపట ప్రేమ.. న్యాయ వ్యవస్థ పైన సరైన అవగాహన లేకా కాలయాపన చేస్తున్నారన్నారు. బీసీ 42 శాతం, మైనార్టీ ముస్లిం లను 10 శాతం కలపడం బీసీ లకు తీవ్రమైన...