బిజెపితో కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన

 నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్     నిజామాబాద్, బతుకమ్మ :  బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన చేస్తున్నాడని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పైన అక్రమ...