రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
. . . కక్ష సాధింపు మాని హామీలను నెరవేర్చండి . . . అంబేద్కర్ దూరదృష్టి, ‘ఆర్టికల్-3’ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. . . . ప్రశ్నిస్తే అక్రమ కేసులా? సిట్ (సిట్)లు, కమిషన్ల పేరుతో ప్రతిపక్షాలపై వేధింపులు ఆపండి. . . . సింగరేణి బొగ్గు కుంభకోణంపై ‘సిట్టింగ్ జడ్జి’తో విచారణ జరిపించాలి.* . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ...