‘రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ ‘

ఇది తెలంగాణ సకలజనాభిప్రాయం రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ఇంటి పండుగ నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ ది పేగు బంధం బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ: 'రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ ' అనేది తెలంగాణ సకలజనాభి ప్రాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన అందుబాటులో...