రేవంత్‌ రెడ్డి ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం

40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం సాధించిందేమీ లేదు వ‌క్ఫ్ బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు బీఆర్ఎస్ వ్య‌తిరేకం మైనారిటీల ప‌క్షాన కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే ల‌క్షా 50 వేల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి షాదీ ముబార‌క్ కింద తులం బంగారం ఇవ్వ‌లేదు బాన్సువాడ‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్సీ క‌విత‌   బాన్సువాడ, బతుకమ్మ: రేవంత్‌ రెడ్డి ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత...