రేవంత్ రెడ్డి సీఎం ఐనా నాగార్జున సాగర్ తెలంగాణ అధినంలోకి రాలేదు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైద్రాబాద్, బతుకమ్మ: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయినా నాగార్జున సాగర్ డ్యాం సీఆర్పీఎఫ్ అధీనంలోనే ఉంది.. ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ అధీనంలోకి తేలేదు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సమీక్ష సమావేశాలు బుధవారం హైద్రాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతు... తెలంగాణ నీళ్ల మీద రేవంత్ రెడ్డి ఆయన గురువైనా చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా...