యంగ్ ఇండియా స్కూల్ కు శంకుస్థాపన చేసిన రేవంత్
వెబ్ న్యూస్, బతుకమ్మ: వనపర్తి జిల్లాలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా స్వామివారికి రేవంత్ పట్టు వస్త్రాలను సమర్పించారు. వేదపండితులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను రేవంత్ కు అందజేశారు. అనంతరంలో వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం, జెప్స్(బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, శ్రీ రంగాపురం దేవాలయం పనులు, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి...