ప్రశ్నించే గొంతులపై రేవంత్ కత్తి

ప్రజల పక్షాన గళమెత్తితే ఇంత కక్ష సాధింపా? మరో వంద అక్రమ కేసులు పెట్టినా తలవంచం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : మోసపూరిత పాలనతో ప్రజలను నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కత్తి పెట్టి హింసిస్తూ ఇందిరమ్మ రాజ్యం  అంటేనే అప్రకటిత ఎమర్జెన్సీ అని చాటుతున్నా రని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫార్ములా...