ఓటుకు నోటు కేసుతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్
పదవుల కోసం పెదవులు మూసుకుంటున్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు బనకచర్ల విషయంలో చంద్రబాబు, బీజేపీలకు వత్తాసు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : మాయల ఫఖీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్లు ఓటుకు నోటు కేసులో సీ. ఎం రేవంత్ రెడ్డి జుట్టు ఆంధ్ర సీ. ఎం చంద్రబాబు చేతిలో ఉండడం మూలన బనకచర్ల విషయంలో రేవంత్ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే బతుకమ్మ తో మాట్లాడుతూ...