రేవంత్  కలలో కూడా కేసీఆర్ ను కలవరిస్తున్నారు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   నిజామాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి కలలో కూడా కేసీఆర్ ను కలవరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రంజాన్ తోఫాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్ జపం చేస్తున్నాడన్నారు. రోజు రోజుకు కేసీఆర్ బలం పెరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ అబద్దాలు మాట్లాడుతే ఊరుకోనేది లేదని...