విజన్ ఉన్న నాయకుడు రేవంత్

నిజామాబాద్, బతుకమ్మ: సీఎం రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రలను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. విజన్ ఉన్న రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్ లో పడుకునే నాయకులకు లేదన్నారు. ఉద్యోగాలు, నీళ్ల  కోసమే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో 50వేలకు మించి ఉద్యోగాలు భర్తీ చేయలేదని, తమ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో...