రేవంత్ కు మానసిక వ్యాధి ఉంది

. సొంత పార్టీ నాయకులకే ఆయన పేరు గుర్తుండదు . ప్రజలు ఆయనను శాశ్వతంగా బహిష్కరిస్తారు . తెలంగాణను తెచ్చింది కేసీఆర్.. . ఆయనకు పదవులు గడ్డి పోచలతో సమానం వేల్పూర్, బతుకమ్మ: రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి ఉందని, ఒక పక్క ముఖ్యమంత్రిగా ఆయనను ప్రజలు గుర్తించకపోగా మరో పక్క సొంత పార్టీ నాయకులకే ఆయన పేరు గుర్తుండడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు....