తెలంగాణ భావజాలంపై రేవంత్ దాడి

నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసుదన్ రావు నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం సాధించి,పదేళ్ల ప్రగతిఫలాలు ప్రజలకు అందించిన కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కుట్రకేసులకు రేవంత్ రెడ్డి తెరతీస్తున్నారని నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసుదన్ రావు అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న భారాసకు ,కేటీఆర్ కు కేసులు కొత్తేమి కాదని పేర్కొన్నారు.అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ కు బ్రాండ్ ఇమేజిమి తీసుకువచ్చి,ఐటి రంగంలో తెలంగాణ ను దేశంలోనే శిఖరాగ్రానికి...