రేవంత్, బండి సంజయ్ ల ఫెవికల్ బంధం భగిరథ్ ను కాపాడుతుంది
. . . పరారీలో ఉన్నారని సిట్ విచారణ పేరుతో నిందితుణ్ణి తప్పించే ప్రయత్నం . . . మైనర్ పై అఘాయిత్యం జరిగితే మూడునెలలైన ఫిర్యాదు తీసుకోలె . . . మైనర్ బాధితురాలిపై కేసు పెట్టడం అత్యంత దుర్మార్గం . . . రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : పొక్సో (పీఓసీఎస్ఓ) కేసు నిందితుడు అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని...