ఆర్మూర్ లో మళ్ళీ విచారణ

గతంలో డిఈ చేసిన పనులపై అధికారుల విచారణ ఆనాడు చర్యలు తీసుకోకుండా బదిలీతో సరిపెట్టిన వైనం విచారణతో నిజాలు వెలుగులోకి వచ్చేనా..?   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యుత్ శాఖ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ లో వరంగల్ నుంచి వచ్చిన అధికారులు విచారణ జరుపడం కలకలం రేపింది. డివిజన్ పరిధిలో గతంలో పని చేసిన డిఈ  హయంలో జరిగిన పనులపై సీఈ స్థాయి అధికారి విచారణ జరిపారు. గతంలో పని చేసిన డిఈ హయంలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వచ్చిన...