ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి
నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన సిబ్బందికి వీడ్కోలు బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో సుదీర్ఘంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి శనివారం వదవి విరమణ కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని...