ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ , బతుకమ్మ : ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. శనివారం పదవి విరమణ పొందిన పోలీసులకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్సై జి.రాజు, మహిళా పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ ఎస్.చిన్నన్న, ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ ఆర్.ఎస్.ఐ సి.సాయన్నలకు సీపీ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి...