ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యం
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ అనివార్యమని, పదవీ విరమణ పొందిన సిబ్బంది పోలీస్ శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని నగర పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కొనియాడారు. నిజామాబాద్ పోలీస్ శాఖలో జూలై నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన...