ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి
నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) జి.బస్వారెడ్డి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఉంటుందని నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) జి.బస్వారెడ్డి అన్నారు. పోలీస్ సిబ్బంది పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డిసిపి (అడ్మిన్) జి.బస్వారెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రతీ ప్రభుత్వ...