ఉద్యోగ విరమణ సర్వసాధారణం 

ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయుడు   బతుకమ్మ, పిట్లం : ప్రతి గవర్నమెంట్ కార్యాలయంలో చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సర్వసాధారణమని పి ఆర్ టి యు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుశాల్ పేర్కొన్నారు. 1985 సంవత్సరంలో స్పెషల్ టీచర్ గా  ఉద్యోగం జీవితంలోకి ప్రవేశించి అంచలంచలుగా  ఎదుగుతూ 40 సంవత్సరాల ఉద్యోగ జీవితం పూర్తి చేసుకుని ఈనెల లో ఉద్యోగ విరమణ పొందుతున్న ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు ఎన్.శంకర్ పిట్లం మండల శాఖ పక్షాన ముఖ్య అతిథులు పి ఆర్ టి  యూ...