పదవి విరమణ సర్వసాధారణం

బతుకమ్మ, ఆర్మూర్ :  జీవితంలో పదవి విరమణ సర్వసాధారణమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ అన్నారు.   ఆర్మూర్ పోస్ట్ మెన్ గా పని చేసి ఆదివారం పదవి విరమణ పొందిన గాజుల భూమన్న దంపతులను ఆయన శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడారు. గాజుల బుమన్న పోస్ట్ మెన్ గా దాదాపు 40 సంలుగా మంచి క్రమశిక్షణ తో అంకిత భావంతో సేవాలాందిస్తున్నారని అన్నారు. ఇంత మంచి మనిషి పోస్ట్ మెన్ గా ఉండి సేవాలాందించడం ప్రజల...