పదవీ విరమణ తప్పని ఘట్టం…
. . . 33 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అనేక ఒడుదుడుకులు . . . ఎంపీఓ రాజ్ కాంత్ రావు కు ఘనంగా పదవీ విరమణ సన్మానం ఇందల్వాయి, బతుకమ్మ పంచాయతీ శాఖలో సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా విశిష్ట సేవలు అందించిన మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) ఎమ్.రాజ్ కాంత్ రావు శనివారం ఉద్యోగ పదవీ విరమణ చేశారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో...