ప్రభుత్వ, ప్రజల కోసం అంకితం చేసినందుకు ఉద్యోగ విరమణ

నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ నిజామాబాద్, బతుకమ్మ : ఉద్యోగి అతి ముఖ్యమైన కాలాన్ని వయస్సును ప్రభుత్వ సేవ కోసం ప్రజల కోసం అంకితం చేసినందుకు ఉద్యోగ విరమణ అనంతరం వారి జీవితం సవ్యంగా సాగిపోయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని. అది ఉద్యోగుల ప్రాథమిక హక్కుని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్  అంకిత్ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన జాతీయ పెన్షన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు....