నెలాఖరున పదవి విరమణ
విద్యాశాఖాధికారి మెడకు పాత పంచాయితీలు ఏసీబీ విచారణతో గుబులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యాశాఖ అధికారిగా పని చేస్తూ దుర్గప్రసాద్ హయంలో జరిగిన పలు వివాదాస్పద నిర్ణయాలు విద్యాశాఖను కుదిపేస్తున్నాయి. దుర్గప్రసాద్ ప్రస్తుతం మోడల్ స్కూల్ డైరెక్టర్ గా పని చేస్తుండగా ఆయన డిఈవోగా పని చేసిన సమయంలో పలు ఫిర్యాదులపై ఏకంగా ఏసీబీ విచారణ జరుపుతుండడం కలకలం రేపుతుంది. ఇటీవల జిల్లా విద్యాశాఖలో పని చేస్తున్న పలువురిని ఏసీబీ విచారించింది. తాజాగా అప్పటి డిఈవో దుర్గప్రసాద్ తో పాటు ఆర్జేడి...