పదవి విరమణ చేసిన వ్యక్తిగత సహయకులు లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించిన పోచారం
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పొచారం శ్రీనివాస రెడ్డి వ్యక్తిగత సహాయకులు పాతూరి లక్ష్మా రెడ్డి పదవీవిరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిఎల్ ఎన్ గార్డేన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హజరై ఘనంగా సన్మానించి సత్కారించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తు లక్ష్మారెడ్డి పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర...