ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో పాల్గొనాలి
బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో బోధన్ బతుకమ్మ : విశ్రాంత జీవితాన్ని సమాజ సేవకు ఉపయోగించాలని, పెన్షనర్లు ఉద్యోగంలో ఉన్న వారికి మార్గదర్షులని విశ్రాంత జీవితాన్ని సమాజానికి ఉపయోగించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. మంగళవారం బోధన్ లో తెలంగాణా అల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ బోధన్ డివిజన్ ఆధ్వర్యం లో నేషనల్ పెన్షనర్ డే వారోత్సవాలలో భాగం గా పెన్షనర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ఏ సమస్యలు...