కుక్కల దాడిలో రిటెర్డ్ ఉద్యోగికి తీవ్రగాయాలు
ఆర్మూర్, బతుకమ్మ : పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న రిటెర్డ్ పోస్టల్ ఉద్యోగి శ్రీనివాస్ రావు పై శనివారం వీధి కుక్కలు దాడి చెయ్యడం తో ఆయనకు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం వాకింగ్ నిమిత్తం వెళ్తున్న క్రమంలో కుక్కల దాడిలు శ్రీనివాస్ రావు పై ఆకస్మికంగా దాడి చేయగా ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎడమ కాలు విరిగింది.క్షేతగాత్రున్ని ఆర్మూర్ లోని ఓ ప్రయివేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్...