సిఈవో వేదింపులకు రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య
కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవలే రాజేశ్వర్ కొనసముందర్ లోని పీఏసీఎస్ లో పని చేసి పదవి విరమణ పొందారు. బుధవారం రాజేశ్వర్ పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మరణించారు. అయితే తన తండ్రి రాజేశ్వర్ మరణానికి పీఏసీఎస్...