పూడ్చేసిన పంట కాలువ పునరుద్ధరణ

స్పందించిన ఇరిగేషన్ అధికారులు ‘బతుకమ్మ’ కు కృతజ్ఞతలు  తెలిపిన రైతులు   బతుకమ్మ, కోటగిరి : పోతంగల్ మండలంలోని జల్లపల్లి శివారులో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను 1997లో టిడీపీ హయాంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఆ భూములకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన పంట కాలువను ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన రైతు పూడ్చివేశాడు. పంటకాలువ పూడ్చివేతపై ‘బతుకమ్మ’ దినపత్రికలో మంగళవారం ‘పంటకాలువ పూడ్చివేత’ అనే శీర్షకన కథనం ప్రచురితమైంది. ఈ...