బాధ్యతాయుత నాయకులను ఎన్నుకోవాలి

జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి  దావలపూర్ శ్రీనివాస్ రెడ్డి   మద్నూర్, బతుకమ్మ: ప్రజలను గౌరవించి ప్రజల మన్ననలను పొందే అనుభవజ్ఞుడైన  రాజకీయ నాయకులను బాధ్యత గల ఓటు హక్కు తో ఎన్నుకోవాలని  జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి (జిల్లా అదనపు కలెక్టర్) దావలపూర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సంధర్భంగా మద్నూర్ మండల కేంద్రంలో విద్యార్థులు మరియు మండల అధికారుల తో తహసీల్దార్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ...