పదోన్నతులతో బాధ్యత పెరుగుతుంది
. . . రెట్టింపు ఉత్సాహంతో సేవలు అందించాలి . . . స్వయంగా పదోన్నతి పట్టీలను అలంకరించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ కామారెడ్డి, బతుకమ్మ : పోలీసు శాఖలో క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి పదోన్నతులు లభించాయి. విధి...