తమ వారికే బాధ్యతలు

కోటరీని సిద్ధం చేసుకుంటున్న వైద్యారోగ్యశాఖ అధికారులు ఆగమేఘాల మీద ఏవో బాధ్యతల మార్పు డీడీవో పోస్టులో అవినీతి అధికారిని కూర్చోబెట్టే ప్రయత్నాలు   నిజామాబాద్, బతుకమ్మ: శాఖలో తమ వారుంటే తమకేమీ ఇబ్బందులు ఉండవని భావించిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆ మేరకు పావులు కదుపుతున్నారు. తమ కోటరీని సిద్ధం చేసుకునే పనిలోపడ్డారు. కార్యాలయంలో పనిచేసే వారి వివరాలను గోప్యం ఉంచుతూ తాము అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో ఇటీవల పరిపాలన విభాగం ఇన్ చార్జి బాధ్యతలను మరొకరికి కేటాయించారు. అధికారులు...