Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 6:23 pm Posted by : ramakrishna

‘బతుకమ్మ’ కథనానికి స్పందన

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో నిరూపయోగంగా ఉన్న నీటి తోట్ల గురించి ” బతుకమ్మ ” లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించి, తొట్టీలలోని చెత్తను క్లీన్ చేయించి నీటిని నింపారు. వెంటనే స్పందించిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.