‘బతుకమ్మ’ కథనానికి స్పందన..
బెల్ట్ షాపులలో పోలీస్ అధికారుల తనిఖీలు సుమారు 27, 430 రూపాయల మద్యం బాటిళ్ళు స్వాధీనం రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని "వైన్స్ నిల్.. బెల్ట్ ఫుల్.. బెల్ట్ షాపుల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు" అనే శీర్షికపై ఆదివారం రోజున బతుకమ్మ దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి రుద్రూర్ ఎస్సై సాయన్న వెంటనే స్పందించారు. ఆదివారం రాత్రి గ్రామంలోని అంగడి బజారు వద్ద శేర్యాల ప్రవీణ్ గౌడ్ కు చెందిన కిరాణా దుకాణాన్ని తనిఖీ చేయగా, రాయల్ స్టాగ్ -...