గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలి
జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో మినీ మోడ్యూల్ క్యాంపు దాతల సహకారంతో కుట్టు మెషీన్లు, సానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లు పంపిణీ పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీ.పీ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : వివిధ పరిస్థితుల కారణంగా సమాజంలో దుర్భర స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్న వారికి తోడ్పాటుగా నిలిచేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున అందిస్తున్న చేయూతను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవనాలు వెళ్లదీయాలని జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల...